నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టింది కార్పొరేట్ల వికాస్ బడ్జెట్ అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ విమర్శించారు. ఆదివారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ల లాభాలు, ప్రయోజనాల కోసమే రూపొందించినట్టుగా ఉందని విమర్శించారు. ఈ బడ్జెట్‌లో సంపద సృష్టికర్తలైన కార్మికుల ప్రస్తావనే లేదని ఎత్తిచూపారు. ప్రజల కొనుగొలు శక్తి పెంచే చర్యలు, కనీసవేతనాల నిర్ణయం, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం, యువతకు ఉపాధి, […]
The post ఇది కార్పొరేట్ల వికాస్ బడ్జెట్ : సీఐటీయూ appeared first on Navatelangana.
Leave A Comment