నవతెలంగాణ-హైదరాబాద్: గాజా శాంతి ప్రణాళిక ఒప్పందాన్ని ఇజ్రాయిల్ పదే పదే ఉల్లంఘిస్తోంది.గాజాలో రాత్రిపూట ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో సుమారు 60మంది మరణించారని, వారిలో చాలా మంది చిన్నారులు ఉన్నారని స్థానిక ఆస్పత్రి అధికారులు బుధవారం తెలిపారు. ఇజ్రాయిల్ వైమానిక దాడుల తర్వాత రాత్రి సుమారు 10 మృతదేహాలు ఆస్పత్రికి చేరుకున్నాయని, ముగ్గురు మహిళలు, ఆరుగురు చిన్నారులవి ఉన్నాయని సెంట్రల్ సిటీ డీర్ అల్ -బలాలోని అక్సా ఆస్పత్రి తెలిపింది. దక్షిణ గాజాలో, ఖాన్‌యూనిస్ లోని నాజర్ ఆస్పత్రి […]
The post ఇజ్రాయిల్ దాడులు..గాజాలో 60మంది మృతి appeared first on Navatelangana.
Leave A Comment