అవి అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయి : ఐరాస సభ్యదేశాల సంయుక్త ప్రకటన న్యూయార్క్ : ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్ ప్రాంతంపై తన ఆధిపత్యాన్ని విస్తరించుకునేందుకు ఇజ్రాయిల్ చేస్తున్న ప్రయత్నాలను 80కిపైగా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఖండించాయి. పాలస్తీనాలో అధిక భాగం తన ఆస్తే అంటూ ఇజ్రాయిల్ చేస్తున్న వాదనను అవి తిప్పికొట్టాయి. వెస్ట్‌బ్యాంక్‌లో చట్టవిరుద్ధంగా తన ఉనికిని పెంచుకునేందుకు ఇజ్రాయిల్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, చర్యలను తాము తీవ్రంగా నిరసిస్తున్నామని ఐరాసలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ తెలిపారు. […]
The post ఇజ్రాయిల్ ఆక్రమణలు సహించం appeared first on Navatelangana.
Leave A Comment