నాగర్‌కర్నూల్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి. సాగర్ నవతెలంగాణ మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధిఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మరిచిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను నిలదీయాలని, బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఎండగట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టీ.సాగర్ అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డు నుంచి పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి ఆర్ శ్రీనివాసులు గెలుపు కోసం ప్రచారం చేశారు. అనంతరం జరిగిన సభలో సాగర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో […]
The post ఇచ్చిన హామీలు మరిచిన పార్టీలను నిలదీయండి appeared first on Navatelangana.
Leave A Comment