నవతెలంగాణ – ఆలేరు టౌన్ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని గెలిచిన తర్వాత తుంగలో తొక్కే నాయకులు ఉంటారు. మున్సిపల్ ఎన్నికలలో ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం ఆలేరు పట్టణంలో బుధవారం మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటి పని చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ఆలేరు పట్టణ కేంద్రంలో మార్కండేయ గుడి దగ్గరలో కంపచెట్లు ,పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి, చెత్తాచెదారం ఉండడం వలన పాములు తేళ్లు విషపురుగులు సమీపంలో ఉన్న ఇండ్లలోకి […]
The post ఇచ్చిన మాట ప్రకారం కంప చెట్లు పిచ్చి మొక్కల తొలగింపు appeared first on Navatelangana.
Leave A Comment