కేరళ స్థానిక ఎన్నికల ఎల్డీఎఫ్ ప్రచారంలోఇదే ప్రధాన ఎజెండా : నిర్దేశించిన సీపీఐ(ఎం)తిరువనంతపురం : కేరళలో ఇప్పటికే తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన ఎల్డీఎఫ్ ప్రభుత్వం కొత్త లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. గృహస్థాయిలో పేదరికాన్ని నిర్మూలించడంపై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ప్రచారంలో ఇదే ప్రధాన ఎజెండా ఉండనుంది. ఈ అంశాన్ని సిపిఎం నిర్ధేశించింది. ఈ వివరాలను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. ఎల్డీఎఫ్ ఇప్పటికే రాష్ట్రంలో తీవ్ర పేదరికాన్ని […]
The post ఇక ‘పేదరిక నిర్మూలనే’ లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment