నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో ఆ జట్టు సెమీ ఫైనల్ అవకాశాలు అత్యంత సంక్లిష్టంగా మారాయి. తమ భవిష్యత్తు ఇప్పుడు దేవుడి చేతిలో ఉందని, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి రావడం దురదృష్టకరమని ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఓటమితో ఆస్ట్రేలియా శిబిరంలో తీవ్ర నిరాశ అలముకుంది. మ్యాచ్ అనంతరం మార్ష్ మాట్లాడుతూ “ఆట తొలి అర్ధభాగంలో […]
The post ఇక దేవుడిపైనే భారం.. కెప్టెన్ మార్ష్ ఆవేదన appeared first on Navatelangana.
Leave A Comment