• Login / Register
  • Site Logo

    ఇక ఇంటి నుంచే ఆధార్ అప్డేట్..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆధార్ కార్డ్ వినియోగదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఒక ముఖ్యమైన శుభవార్త చెప్పింది. ఇకపై ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను మార్చుకోవడానికి ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంట్లో నుంచే అప్‌డేట్ చేసుకునే సౌలభ్యాన్ని త్వరలో తీసుకురానున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ప్రజలకు ఎంతో సమయం ఆదా అవుతుంది. ఈ కొత్త ఫీచర్‌పై యూఐడీఏఐ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా […]

    The post  ఇక ఇంటి నుంచే ఆధార్ అప్‌డేట్.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment