నవతెలంగాణ – మందమర్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బి- 1 క్యాంప్ కార్యాలయం వద్ద ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్, ముడారపు శేఖర్ లు మాట్లాడుతూ.. తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ దేశ మహిళలకి ఆదర్శమని అన్నారు. ఆ కాలంలో విప్లవాత్మకమైన సంస్కరణలతో ప్రగతి […]
The post ఇందిరా గాంధీ చిత్రపటానికి యూత్ కాంగ్రెస్ నాయకుల ఘన నివాళులు appeared first on Navatelangana.
Leave A Comment