నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ : కల్వకుర్తి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి శుక్రవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ పేరు చరిత్ర గర్వం, భారతదేశానికి నిత్య చైతన్య స్ఫూర్తి పదం, గరీబ్ కు హటావో, బ్యాంకులు జాతీయం లాంటి విప్లవత్మక నిర్ణయాలతో దేశ ప్రగతి కోసం పాటుపడిన మహా నాయకురాలు భారతదేశ తొలి మహిళా ప్రధానిగా […]
The post ఇందిరా గాంధీ కి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు appeared first on Navatelangana.
Leave A Comment