కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుమారస్వామి గౌడ్ నవతెలంగాణ-పాలకుర్తిభారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గిరగాని కుమార స్వామి గౌడ్ అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం మండల కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భైరు భార్గవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనుముల మల్లారెడ్డి తో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. […]
The post ఇందిరాగాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన appeared first on Navatelangana.
Leave A Comment