నవతెలంగాణ – అచ్చంపేటఈ దేశంలో ఉక్కు మహిళగా ఇందిరాగాంధీకి పేరు వచ్చిందని, తాను ప్రధానమంత్రిగా ఉంటూ సీలింగ్ యాక్ట్ అమలు చేసి నిరుపేదలకు భూములు పంపిణీ చేసిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం శ్రీశైలం నుంచి హైదరాబాద్ తిరిగి వెళుతూ అచ్చంపేటకు వచ్చారు. ఈ క్రమలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు. పట్టణంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడారు. ఆనాడు బ్యాంకులను జాతీయం చేస్తూ పేదల కోసం […]
The post ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరుగాంచింది: టీపీసీసీ చీఫ్ appeared first on Navatelangana.
Leave A Comment