నవతెలంగాణ – భిక్కనూర్ఇందిరమ్మ పథకంలో పేద కుటుంబానికి కొత్త ఇల్లు లభిస్తుందని, ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ అధ్వర్యంలో ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందించే కార్యక్రమం కొనసాగుతోందని జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీం రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాన్ని ప్రారంభించారు. ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి […]
The post ఇందిరమ్మ పథకంలో పేద కుటుంబానికి కొత్త ఇల్లు: కాంగ్రెస్ appeared first on Navatelangana.
Leave A Comment