• Login / Register
  • Site Logo

    ఇందిరమ్మ గృహ నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

    Rss వార్తలు

    నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ పథకంలో భాగంగా గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలను బుధవారం జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే భూ తగాదాలు ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించే విధంగా తమ వంతుగా కృషి చేస్తామని లబ్ధిదారులకు సూచించారు. మంజూరైన లబ్ధిదారులు సరితగతిన గృహ నిర్మాణాలు చేపట్టాలని ఎంపీడీవో తెలియజేశారు. నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులు […]

    The post ఇందిరమ్మ గృహ నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment