నవతెలంగాణ-రాయికల్: మండలంలోని గోదావరి తీరప్రాంతాలు, పెద్దవాగు పరిసర గ్రామాల నుండి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో సన్నపు ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా రవాణా చేస్తున్నారు. సంబంధిత శాఖాధికారులు కళ్లుమూసుకున్న తరహాలో వ్యవహరిస్తుండటంతో ఇసుక దళారులు మరింత దూకుడుగా మారారు. పట్ట పగలే ట్రాక్టర్లతో పట్టణానికి ఇసుకను తరలిస్తుండగా, మార్కెట్‌లో ఒక్కో ట్రిప్పుకు 6వేల నుండి 8వేల వరకు ధర వసూలు చేస్తున్నట్లు సమాచారం.ఇందిరమ్మ ఇళ్ల సాకు తో ఇసుక మాఫియాలు భారీగా అక్రమ ధనార్జనకు […]
The post ఇందిరమ్మ ఇళ్ల సాకుతో…అడ్డదారి పడుతున్న సన్నపు ఇసుక appeared first on Navatelangana.
Leave A Comment