నవతెలంగాణ – మద్నూర్మద్నూర్ మండల కేంద్రంలో గుడాల్వర్ సవిత ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారురాలు గుడాల్వర్ సవితను అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు వాస్తవ రూపం దాలుస్తున్నాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జుక్కల్ నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా మంజూరు కాలేదని ఆయన గుర్తు చేశారు. […]
The post ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు appeared first on Navatelangana.
Leave A Comment