హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు బిల్లుల రూపేణా ఈ వారంలో రూ.202.90 కోట్లను విడుదల చేశారు. ఇండ్ల నిర్మాణపు పనుల దశలను బట్టి విడుదల చేయాల్సిన బిల్లు మొత్తాలను ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియలో భాగంగా నవంబరు 11న పురోగతి సాధించిన మేరకు 18,247 మంది లబ్దిదారులకు బిల్లులను విడుదల చేసినట్టు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం ఒక […]
The post ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు రూ.202.93 కోట్లు విడుదల appeared first on Navatelangana.
Leave A Comment