• Login / Register
  • Site Logo

    ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు అధికారుల అవగాహన

    Rss వార్తలు

    నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన ఇంటి నిర్మాణాల నిర్మించుకునేందుకు లబ్ధిదారులకు జుక్కల్ ఎంపిడివో శ్రీనివాస్, గ్రామ కార్యదర్శులు అవగాహన పరుస్తూ ప్రోత్సహించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద గుల్లా, చిన్న ఏడ్గి , జిపి గ్రామాలలో అధికారులు పర్యటించారు. అదేవిధంగా నేరుగా లబ్ధిదారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇండ్లు నిర్మించుకోవడానికి ఎదురవుతున్న సమస్యలను లబ్దిదారులు అధికారులకు విన్నవించారు. ఈ క్రమంలో లబ్దిదారులకు అధికారులు కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో […]

    The post ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు అధికారుల అవగాహన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment