నవతెలంగాణ – ఆలేరు రూరల్: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లబ్ధిదారులు వేగంగా పూర్తి చేయాలని ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్, ఆదేశాల మేరకు ఆలేరు మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పేద కుటుంబాలు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లకు మెటీరియల్ తక్కువ ధరలకు అందించాలి, అధిక ధరలు వసూలు చేయరాదని ట్రేడర్స్, మేస్త్రీలకు సూచించారు.అలాగే ఇసుక రవాణా తక్కువ ఖర్చుతో చేయాలని, ఇండ్ల […]
The post ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలి: ఎంపీడీవో appeared first on Navatelangana.
Leave A Comment