నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని కేమ్రాజ్ కల్లాలి గ్రామంలో జుక్కల్ ఎంపిడిఓ శ్రీనివాస్ పలు ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా మంజూరైన ఇంటి నిర్మాణాలను ముగ్గు వేసి పనులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామంలో ఇందిరమ్మ గృహాలు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను సమయానుకూలంగా పనులను ప్రారంభించాలని తెలిపారు. నిర్ణయించిన కాలవ్యవధిలో గృహ నిర్మాణాలు పూర్తిచేసి నిర్మించాలని సూచించారు. గృహ నిర్మాణాలలో ఏవైనా సాంకేతిక సమస్యలు, గ్రామ సమస్యలు, ఇతర సమస్యలు ఉంటే ఎంపీడీవో కార్యాలయానికి […]
The post ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించిన ఎంపీడీఓ appeared first on Navatelangana.
Leave A Comment