హౌసింగ్ పీడీ వెంకట్ ఉపేంద్ర రెడ్డి నవతెలంగాణ – మిడ్జిల్ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులందరూ కూడా త్వరగా పూర్తిచేయాలని హౌసింగ్ పీడీ వెంకట్ ఉపేందర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బైరంపల్లి, చిల్వేర్, రాణి పేట, మిడ్జిల్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. బేస్మెంటు, ఉన్న ఇండ్లు త్వరగా పూర్తిచేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఇప్పటివరకు ఎన్నెన్నో పూర్తయినవని అధికారులను అడుగు తెలుసుకున్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు ఇండ్లను పూర్తిచేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు. బిల్లుల కోసం ఎవరైనా డబ్బులు […]
The post ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment