• Login / Register
  • Site Logo

    ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించిన ఆర్డిఓ..

    Rss వార్తలు

    నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ ఇందిరమ్మ ఇండ్లపై భువనగిరి ఆర్టీవో ఎం కృష్ణారెడ్డి ఇసుక, ఇటిక మెటీరియల్ సప్లయర్స్, మేస్త్రి యూనియన్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ .. ఆర్డీవో  మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్స్ ను ప్రజలకు అందుబాటు ధరలో సప్లై చేయాలని, ప్రభుత్వ నిబంధనకు అనుకూలంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అంజిరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, రూరల్ ఎస్సై అనిల్ కుమార్, మున్సిపల్ డిఈ పాల్గొన్నారు.

    The post ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించిన ఆర్డిఓ.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment