• Login / Register
  • Site Logo

    ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు త్వరగా చేపట్టాలి: అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్

    Rss వార్తలు

    నవతెలంగాణ – రామారెడ్డి ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్దదారులు వెంటనే ప్రారంభించి, పూర్తి చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్ లబ్ధిదారులను సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని రెడ్డిపేటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులతో మాట్లాడుతూ… గ్రామానికి 55 ఇండ్లు మంజూరయ్యాయని, 1 పూర్తి కాగా, 18 వివిధ దశల్లో ఉన్నాయని, 36 మంది లబ్ధిదారులు ఇంకా ప్రారంభించలేదని, వారు వెంటనే ప్రారంభించి, ప్రభుత్వం నుండి సబ్సిడీ రూ.5,00,000 లబ్ధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ పిడి జైపాల్ రెడ్డి, […]

    The post ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు త్వరగా చేపట్టాలి: అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment