నవతెలంగాణ – డిచ్ పల్లి: ఇందల్ వాయి మండల గ్రామ పాలన అధికారి ( జి. పి. ఓ) కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా జంగిడి లింబాద్రి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బి సాయిలు, గౌరవ అధ్యక్షులుగా భూపతి విజయ్, ప్రధాన కార్యదర్శిగా సుంకరి సందీప్, కోశాధికారిగా నీరడి ప్రభాకర్, చైన్ సెక్రటరీగా మెరైడీ రాజేశ్వర్ సలహాదారులుగా 1 టి స్వప్న, సలహా ధారులు 2 గా మంత్రి ప్రమోద్, సలహా ధారులు 3 జాడల […]
The post ఇందల్ వాయి జిపిఓ మండల కార్యవర్గం ఎన్నిక.. appeared first on Navatelangana.
Leave A Comment