నవతెలంగాణ-జన్నారంవందేమాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జన్నారం మండలంలోని ఇంధన్ పల్లి అటవీ రేంజ్ కార్యాలయంలో వందేమాతర గీతాలపన చేశారు. ఎస్ఆర్ఎ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహానీయులను స్మరించుకోవాలన్నారు. ఎఫ్ ఎస్ ఓ ఎఫ్ బి ఓ అటవీ అధికారులు పాల్గొన్నారు.జన్నారం లో బంకిమ్ చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతం 150 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా […]
The post ఇందన్ పల్లి రేంజ్ కార్యాలయం లో వందేమాతర గీతాలాపన appeared first on Navatelangana.
Leave A Comment