– ఎంపీడీవో కృష్ణయ్య..నవతెలంగాణ – ఊరుకొండ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీవో కృష్ణయ్య అన్నారు. గురువారం ఇందిరమ్మ ఇండ్ల ప్రగతి పరిశీలనలో భాగంగా మండల పరిధిలోని ముచ్చర్లపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి పరిశీలించగా, గ్రామానికి మంజూరు అయిన మొత్తం 17 ఇండ్లకు గాను నేటి వరకు బిలో బేస్మెంట్ పనులు జరుగుచున్నవి 2 ఇండ్లు, బేస్మెంట్ పని పూర్తి అయినవి 4 […]
The post ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి.. appeared first on Navatelangana.
Leave A Comment