• Login / Register
  • Site Logo

    ఇండ్లు నిర్మించుకొని లబ్ధి పొందాలి: జెడ్పి సీఈవో చందర్ నాయక్

    Rss వార్తలు

    నవతెలంగాణ-రామారెడ్డి  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్దదారులు, వెంటనే ఇంటి నిర్మాణాలను చేపట్టి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రూ 5 లక్షలు లబ్ధి పొందాలని జిల్లా పరిషత్ సీఈవో చందర్ నాయక్ లబ్ధిదారులకు సూచించారు. శుక్రవారం మండలంలోని పోసానిపేటలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి దశలవారీగా అందిస్తున్న సబ్సిడీని లబ్ధిదారులు వినియోగించుకోవాలని, నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే ప్రారంభించాలని, ఎలాంటి సమస్యలు ఉన్న అధికారుల దృష్టికి […]

    The post ఇండ్లు నిర్మించుకొని లబ్ధి పొందాలి: జెడ్పి సీఈవో చందర్ నాయక్  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment