• Login / Register
  • Site Logo

    ఇండోనేషియాలో భారీ పేలుడు..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇండోనేషియా రాజ‌ధాని జ‌క‌ర్తాలో భారీ పేలుడు సంభ‌వించింది. ఓ మ‌సీదులో శుక్ర‌వారం ప‌విత్ర ప్రార్థ‌నాలు నిర్వ‌హిస్తుండ‌గా ఒక్క‌సారిగా బాంబు పేలింది. ఈ ప్ర‌మాదంలో 54మందికిపైగా తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న భ‌ద్ర‌తా సిబ్బంది..సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని బాధితుల‌ను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదం జ‌రిగిన మ‌సీదు ఓ స్కూల్ కు అతి ద‌గ్గ‌ర‌గా ఉంద‌ని, ఆ స‌మ‌యంలో పాఠ‌శాల ప్రాంగ‌ణంలో ఉన్న ప‌లువురు విద్యార్థుల‌కు గాయాలు అయిన‌ట్లు ఆ దేశ పోలీస్ ఆఫీస‌ర్ […]

    The post ఇండోనేషియాలో భారీ పేలుడు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment