• Login / Register
  • Site Logo

    ఇండియాలో ‘మొంథా’..జమైకాలో ‘మెలిస్సా’ తుపాన్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇండియాలో మొంథా తుపాన్ బీభ‌త్సం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. మొంథా ప్ర‌భావంతో భార‌త్ తీర ప్రాంత రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్, త‌మిళ‌నాడు, ఒరిస్సా ల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. తీరు ప్రాంతంలో తీవ్ర‌మైన గాలులు వీస్తున్నాయి. బ‌ల‌మైన గాలుల ధాటికి చెట్లు, క‌రెంట్ స్తంభాలు, ప‌లు ఇండ్లు నేల కూలియ్యాయి. ఈక్ర‌మంలోనే తాజా క‌రీబియ‌న్ దీవుల్లో అత్యంత శ‌క్తివంత‌మైన మెలిస్సా తుపాన్ విరుచుకుపడుతోంది. 295 కిలోమీటర్ల వేగంతో గాలులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. గాలుల […]

    The post ఇండియాలో ‘మొంథా’..జ‌మైకాలో ‘మెలిస్సా’ తుపాన్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment