– కేంద్ర కార్మిక రాజ్యం బీమా సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ రాజీవ్‌లాల్‌నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే భారత ప్రభుత్వ లక్ష్యంలో 2026 సంవత్సరం ఒక ముఖ్యమైన మైలురాయి అని కేంద్ర కార్మిక రాజ్య బీమా సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ రాజీవ్‌లాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారతదేశం అపూర్వమైన పురోగతి సాధించినప్పటికీ, మన 77వ సంవత్సరంలో ఇంకా కొన్ని సవాళ్లు మిగిలి ఉన్నాయని తెలిపారు. పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పు, నిరుద్యోగం, విద్యా […]
The post ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యం ఓ మైలురాయి appeared first on Navatelangana.
Leave A Comment