సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములుపటాన్‌చెరులో ‘నూతన లేబర్ పాలసీ – కార్మిక వర్గంపై దాడి’పై సెమినార్ నవతెలంగాణ-పటాన్‌చెరుఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (ఐఎల్‌సీ)ను వెంటనే సమావేశపరచాలని, కార్మిక వర్గానికి వ్యతిరేకమైన ‘శ్రమశక్తి నీతి 2025’ నూతన లేబర్ పాలసీని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఐలా భవన్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో ‘నూతన లేబర్ పాలసీ (శ్రమశక్తి నీతి – 2025) – కార్మిక […]
The post ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ను సమావేశపరచాలి appeared first on Navatelangana.
Leave A Comment