న్యూఢిల్లీ : చమురు రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బంపర్ లాభాలను సాధించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చౌక చమురు ధరలు ఆ కంపెనీకి భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 515 శాతం వృద్ధితో రూ.13,006 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. ఇంతక్రితం 2024-25 ఇదే క్యూ3లో రూ.2,115 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇదే సమయంలో రూ.2,19,522 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ3లో 7.6 […]
The post ఇండియన్ ఆయిల్ లాభాలు 515 శాతం వృద్ధి appeared first on Navatelangana.
Leave A Comment