ట్రంప్ ఆసియా పర్యటనపై విశ్లేషకుల వ్యాఖ్యవాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఇంట్లో ఈగల మోత…బయట పల్లకీ మోత అన్న చందంగా తయారైంది. ఆసియా దేశాల పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి చేరుకున్న ఆయనను అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రభుత్వ షట్‌డౌన్ కొనసాగుతోంది. ఫలితంగా ఫెడరల్ ఉద్యోగాలలో కోత పెట్టాల్సి వస్తోంది. మరోవైపు ట్రంప్ రేటింగ్‌దిగజారిపోతోంది. ఆయన ప్రతిష్ట మసకబారుతోంది.మా సమస్యల సంగతేమిటి?విదేశాలలో తన ప్రతిష్టను పెంచుకోవ డానికి ట్రంప్ తహతహలాడతారన్న విషయం అందరికీ […]
The post ఇంట్లో ఈగల మోత…బయట పల్లకీ మోత appeared first on Navatelangana.
Leave A Comment