– మండల ప్రత్యేక అధికారి రాజా గంగారాం నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో ఇంటి పన్నుల వసూళ్లల్లో వేగం పెంచాలని మండల ప్రత్యేక అధికారి రాజా గంగారం అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఇంటి పన్నుల వసూళ్లే కీలకమన్నారు. ప్రత్యేక బృందాలతో స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించి ఇంటి పన్నులను వసూలు చేయాలని, 100శాతం పన్నుల వసూల్లే లక్ష్యంగా పంచాయతీ […]
The post ఇంటి పన్నుల వసూళ్లలో వేగం పెంచాలి appeared first on Navatelangana.
Leave A Comment