సామాజిక న్యాయం, అభివృద్ధి లక్ష్యంగా మహాగట్‌బంధన్ మ్యానిఫెస్టోమహిళలకు రూ.2,500 సాయం200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ నవతెలంగాణ- పాట్నాబ్యూరోబీహార్ సమగ్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ప్రతిపక్షాల ఐక్య వేదిక మహాగట్‌బంధన్ తన ఎన్నికల ప్రణాళిక (మ్యానిఫెస్టో)లో దార్శనిక అంశాలను పొందుపర్చింది. ప్రతి ఇంటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం, పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) పునరుద్ధరణ, వక్ఫ్ సవరణ చట్టం అమలు రాష్ట్రంలో నిలిపివేత తదితర 25 అంశాలతో ఈ మ్యానిఫెస్టోను రూపొందించింది. మంగళవారం పాట్నాలో […]
The post ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం appeared first on Navatelangana.
Leave A Comment