• Login / Register
  • Site Logo

    ఇంటర్ హాల్టికెట్లు విడుదల

    Rss వార్తలు

    నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల హాల్‌ టికెట్లను బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షలను దాదాపు 9.9 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థుల హాల్‌టికెట్లను వారి కళాశాలల లాగిన్స్‌ నుంచి తీసుకోవచ్చు. ఇప్పటికే విద్యార్థులు, సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు సమాచారం అందించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈ ఏడాది ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ను […]

    The post ఇంటర్‌ హాల్‌టికెట్లు విడుదల appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment