ఆందోళనలో పలువురు అధ్యాపకులు ట్రాఫిక్‌లో ఇబ్బందులు ఏర్పడే అవకాశంట్రాన్స్‌పోర్టు సహకారం శూన్యంసమస్యను పరిష్కరించాలని టీజీజేఎల్‌ఏ-475 విజ్ఞప్తిఅవసరమైన చర్యలు తీసుకుంటాం : డీఐఈఓ నవతెలంగాణ-సిటీబ్యూరోరాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి హైదరాబాద్ జిల్లాలో అధికారుల విధుల్లో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలోనే అత్యధిక పరీక్షా కేంద్రాలు కలిగిన హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాల్లో.. ముఖ్యంగా వందల సంఖ్యలో ఉన్న ప్రయివేట్ జూనియర్ కళాశాలల్లో పరీక్షల నిర్వహణ కోసం చీఫ్ […]
The post ఇంటర్ పరీక్షల విధుల్లో గందరగోళం appeared first on Navatelangana.
Leave A Comment