నవతెలంగాణ – కామారెడ్డిమార్చ్ – 2026లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా ఐ డి ఓ సి, కలెక్టరేట్, కామారెడ్డిలో సి ఎస్, డివో లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ డిప్యూటీ సెక్రటరీ పద్మ, పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి అధికారులు మాట్లాడుతూ, సి ఎస్ లు, డివో లు, కస్టోడియన్లు విధి విధానాలను ఖచ్చితంగా అనుసరించి పరీక్షలను […]
The post ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలపై సమీక్షా సమావేశం appeared first on Navatelangana.
Leave A Comment