– ఆరోసారి టైటిల్ భారత్ వశం– ఫైనల్లో 100 పరుగులతో ఘన విజయం– సూర్యవంశీ విధ్వంసక శతక జోరు– ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ యువ భారత్ సిక్సర్. వరుసగా ఆరోసారి టైటిల్ పోరులో తలపడిన టీమ్ ఇండియా.. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌ను ఆరోసారి సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్‌పై భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.వైభవ్ సూర్యవంశీ (175) వీర బాదుడు బాదాడు. 80 బంతుల్లోనే 15 సిక్స్‌లు, 15 ఫోర్లతో […]
The post ఇంగ్లాండ్‌ను ఉతికారేశారు appeared first on Navatelangana.
Leave A Comment