సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతున్న నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో జాతీయ స్థాయిలో నిర్మాతగా మంచి గుర్తింపుని సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక నిర్మిస్తున్న చిత్రం ‘రాకాస’. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న హీరో సంగీత్ శోభన్ ఈ చిత్రంతో మొదటి సారి సోలో హీరోగా తెరపైకి రాబోతున్నారు. ఈ సినిమాకి మానస […]
The post ఆ వీరుడిని నేనే.. appeared first on Navatelangana.
Leave A Comment