టైటిల్ ఫేవరేట్‌గా టీమ్ ఇండియాఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ జట్టూ టీమ్ ఇండియా తరహాలో హాట్ ఫేవరేట్‌గా బరిలో నిలువలేదు. ఇప్పటివరకు డిఫెండింగ్ చాంపియన్ ఎన్నడూ టైటిల్ నిలుపుకోలేదు, సొంతగడ్డపై ఆతిథ్య జట్టు టైటిల్ సాధించిన రికార్డు లేదు. ఈ రెండు రికార్డులు భారత్‌కు అందకుండా ఉండేందుకు అద్భుతాలు జరగాల్సిందే. కానీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఎన్నడూ ఊహించిన రీతిలో ముగియలేదు. దీంతో శనివారం నుంచి ఆరంభం కానున్న టీ20 […]
The post ఆ రికార్డు ఊరిస్తోంది! appeared first on Navatelangana.
Leave A Comment