– బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే– 11లోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ చేయాలి– ఫార్ములా ఈ- రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్‌కు అనుమతి ఏదీ?– జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బీజేపీ పరోక్ష మద్దతు– త్వరలో బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం! : జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డినవతెలంగాణ-సిటీబ్యూరో, జూబ్లీహిల్స్”కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సీబీఐకి అప్పగిస్తే.. మూడు నెలలైనా కేసు పెట్టలేదు. బీఆర్‌ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధం కాకపోతే.. మీరు, వాళ్లు ఒక్కటి కాదంటే […]
The post ఆ ముగ్గుర్ని అరెస్టు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment