ఎంపీలతో ఆయన ప్రాణాలకు ముప్పు వార్తల్లో నిజం లేదు : రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: ఆర్మీ మాజీ చీఫ్ నరవాణే రాసిన పుస్తకం అంశంలో భయపడడం వల్లే ప్రధాని మోడీ లోక్‌సభకు రావడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగం లేకుండానే ఆ తీర్మానాన్ని సభ ఆమోదించిన విషయం తెలిసిందే. ఎంపీల వల్ల ప్రధాని ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదనీ, ఎవరైనా మోడీని బెదిరిస్తే […]
The post ఆ బుక్ భయంతోనే ప్రధాని సభకు రావడం లేదు appeared first on Navatelangana.
Leave A Comment