విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న గ్రామసభనవతెలంగాణ – కృష్ణా ఆ గ్రామంలో స్వచ్ఛందంగా మద్యపాన నిషేధం..నారాయణపేట జిల్లాలో గ్రామస్థులంతా కలిసి స్వచ్ఛందంగా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరి స్వార్థం వారు చూసుకునే రోజుల్లో మనమే కాదు మనతో పాటు మన ఊరు కూడా బాగుండాలనే గొప్ప ఆలోచన చేశారు. గ్రామపెద్దలు గ్రామస్థుల బాగుకోసం సర్పంచ్ తో పాటు పెద్దలు గ్రామసభ పెట్టి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించాలని విప్లవాత్మక తీర్మానం చేశారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం కున్సి […]
The post ఆ గ్రామంలో స్వచ్ఛందంగా మద్యపాన నిషేధం appeared first on Navatelangana.
Leave A Comment