అమెరికా సుప్రీంకోర్టు రూలింగ్‌ఆందోళనలో లక్షలాది మంది పేదలు, అల్పాదాయ వర్గాలు వాషింగ్టన్ : నవంబర్ నెలకు అమెరికాలోని పేదలు, అల్పాదాయ వర్గాల ప్రజలకు అందజేయాల్సిన నాలుగు బిలియన్ డాలర్ల ఆహార సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతించింది. దీంతో దేశంలోని 4.2 కోట్ల మంది పేదలు, అల్పాదాయ వర్గాల ప్రజలు తీవ్ర ఆందోళనలో పడిపోయారు. మున్నెన్నడూ లేని విధంగా ప్రభుత్వ షట్‌డౌన్ సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతుండడంతో తమకు అందాల్సిన ప్రయోజనాలపై వారు అనిశ్చితిలో […]
The post ఆహార సాయం నిలిపివేతకు అనుమతి appeared first on Navatelangana.
Leave A Comment