రుణాల పెరుగుదల 102 శాతం ఆస్తుల వృద్ధి 48 శాతమే..భారతీయ కుటుంబాల పరిస్థితిపై ఆర్బీఐ తాజా గణాంకాలు న్యూఢిల్లీ : భారతీయ కుటుంబాలు ఆస్తులు సృష్టించటం కంటే వేగంగా అప్పులు పెంచుకుంటున్నాయి. అంటే.. పొదుపు కంటే ఖర్చు, అప్పు ఆధారిత జీవన శైలి పెరుగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఆర్బీఐ డేటా ప్రకారం.. భారతీయ కుటుంబాల వార్షిక రుణభారం 2019-20 నుంచి ఇప్పటి వరకు ఆస్తుల కంటే […]
The post ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ appeared first on Navatelangana.
Leave A Comment