• Login / Register
  • Site Logo

    ఆస్ట్రేలియాలో గాంధీ కాంస్య విగ్రహం చోరీ..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో జరిగిన సంచలన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహాత్మాగాంధీకి చెందిన 420 కిలోల బరువైన కాంస్య విగ్రహాన్ని దుండగులు చోరీ చేశారని ఓ డిజిటల్ మీడియా సంస్థ తాజాగా వెలుగులోకి తీసుకువచ్చింది. మెల్‌బోర్న్ సబర్బ్ రోవ్‌విల్‌లో ఉన్న ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ బయట ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఎత్తుకెళ్లిపోవడం తీవ్ర సంచలనం అయింది. జనవరి 12 అర్ధరాత్రి 12:50 గంటల సమయంలో ముగ్గురు దుండగులు విగ్రహాన్ని పాదాల […]

    The post ఆస్ట్రేలియాలో గాంధీ కాంస్య విగ్రహం చోరీ.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment