– 14 నెలల్లో 1200 డెలివరీలు.. – సహజ కాన్పులు 349..– గత నెల అక్టోబర్లో 105 డెలివరీలు.. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య..నవతెలంగాణ – వేములవాడ: వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని శనివారం సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెంచలయ్య మాట్లాడుతూ దవాఖానలో గత నెల అక్టోబర్లో 105 కాన్పులు జరిగాయని, గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు 1200 కాన్పులు జరగగా, అందులో […]
The post ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి అభినందనలు.. appeared first on Navatelangana.
Leave A Comment