• Login / Register
  • Site Logo

    ఆసీస్ కు మరో షాక్ … కెప్టెన్ తీవ్ర గాయం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు టోర్నీ ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ వారం ప్రాక్టీస్ సెషన్‌లో గజ్జల్లో బంతి బలంగా తగలడంతో అతను అంతర్గత రక్తస్రావంతో బాధపడుతున్నాడు. దీంతో నేడు ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు మార్ష్ దూరమయ్యాడు. అతని స్థానంలో ట్రావిస్ హెడ్ తాత్కాలికంగా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ గాయంపై క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటన విడుదల […]

    The post ఆసీస్ కు మరో షాక్ … కెప్టెన్ తీవ్ర గాయం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment