నవతెలంగాణ – కమ్మర్ పల్లిమండలంలోని హాసా కొత్తూర్ గ్రామంలో విజేత యువజన కళా సంఘం ఆధ్వర్యంలో సోమవారం బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో విజేతలకు మొదటి బహుమతి దేవి అరుణ్, రెండవ బహుమతి యం.డి వాహిద్ లకు కళా సంఘం అధ్యక్షుడు బద్దం రవి చేతుల మీదగా బహుమతులు వితరణ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బద్దం రవి మాట్లాడుతూ ..ప్రతి సంవత్సరం గ్రామంలో క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నట్లు […]
The post ఆశ కొత్తూరు లో బ్యాడ్మింటన్ పోటీలు appeared first on Navatelangana.
Leave A Comment